నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసు
తాను తెలంగాణలో తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసునని వైఎస్ షర్మిల అన్నారు. తాను చాలా పెద్ద కొండను ఢీకొంటున్నానని తెలుసునన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]
తాను తెలంగాణలో తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసునని వైఎస్ షర్మిల అన్నారు. తాను చాలా పెద్ద కొండను ఢీకొంటున్నానని తెలుసునన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]
తాను తెలంగాణలో తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసునని వైఎస్ షర్మిల అన్నారు. తాను చాలా పెద్ద కొండను ఢీకొంటున్నానని తెలుసునన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగించేందుకే తాను తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణం వార్త విని తెలంగాణలోనే ఎక్కువ మంది చనిపోయారని వైఎస్ షర్మిల అన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ముందుకు సాగుతానని, తనను ఎవరూ నిలువరించలేరని వైఎస్ షర్మిల కుండ బద్దలు కొట్టారు.