Ys sharmila : కేసీఆర్ గడిలో బతికే పెద్ద సోమరిపోతు
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ద్రోహం చేసిన [more]
;
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ద్రోహం చేసిన [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ద్రోహం చేసిన కేటీఆర్, కేసీఆర్ లు క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. యువతకు ఐదు శాతం ఉద్యోగాలు, మీ కుటుంబంలో మాత్రం వంద శాతం ఉద్యోగాలా? అని షర్మిల ప్రశ్నించారు. గడిలో బతికే కేసీఆర్ పెద్ద సోమరిపోతు అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వద్ద షర్మిల నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.