బ్రేకింగ్ : ఐదు కార్పొరేషన్లు వైసీపీ సొంతం

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. మొత్తం 11 కార్పొరేషన్లలో ఐదు చోట్ల వైసీపీ విజయం సాధించింది. కడప, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, ఒంగోలు [more]

;

Update: 2021-03-14 06:17 GMT

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. మొత్తం 11 కార్పొరేషన్లలో ఐదు చోట్ల వైసీపీ విజయం సాధించింది. కడప, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, ఒంగోలు కార్పొరేషన్ లను వైసీపీ గెలుచుకుంది. మిగిలిన ఆరు చోట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. మిగిలిన కార్పొరేషన్ లలో కూడా వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది. మొత్తం మీద కార్పొరేషన్ లలో కూడా అత్యధిక స్థానాలను వైసీపీయే గెలుచుకుంది.

Tags:    

Similar News