నిన్నెలా నమ్మేది బాబూ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఘాటైన ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి అంచనాలు పెంచుకుంటూ పోయి, అవినీతి చేసి ఇప్పుుడు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఘాటైన ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి అంచనాలు పెంచుకుంటూ పోయి, అవినీతి చేసి ఇప్పుుడు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఘాటైన ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి అంచనాలు పెంచుకుంటూ పోయి, అవినీతి చేసి ఇప్పుుడు వాస్తవపత్రాలు విడుదల చేస్తామంటే నిన్ను ఎలా నమ్ముతారు బాబూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు విడుదల చేసిన శ్వేతపత్రాలను ప్రజలు ఎవరూ నమ్మలేదన్నారు విజయసాయి రెడ్డి. తాళపత్రాలు విడుదల చేసినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.