చిట్టినాయుడూ.. ఆగాగు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నారా లోకేష్ ను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. అమరావతి కలల రాజధానో?..? కులపు రాజధానో? తేలుందని, కొద్ది [more]

Update: 2019-07-29 05:53 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నారా లోకేష్ ను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. అమరావతి కలల రాజధానో?..? కులపు రాజధానో? తేలుందని, కొద్ది రోజులు ఆగు చిట్టినాయుడూ అంటూ విజయసాయిరెడ్డి అన్నారు. ఇన్ సైడ్ ట్రేడిండ్ కు పాల్పడి వేలాది మంది రైతుల పొట్ట కొట్టారని, కొద్దిరోజులాగితే అమరావతి కథలు స్టోరీలు స్టోరీలుగా బయటకు వస్తాయని విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. అమరావతిని ఎలా నిర్మించాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసునని పేర్కొన్నారు.

Tags:    

Similar News