ఈ రెండు కార్పొరేషన్లు వైసీపీకే

ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ల కౌంటింగ్ లో ఇప్పిటికే రెండు కార్పొరేషన్లలో వైసీపీ లీడ్ లో ఉంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేపట్టనున్నారు. [more]

;

Update: 2021-03-14 03:03 GMT

ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ల కౌంటింగ్ లో ఇప్పిటికే రెండు కార్పొరేషన్లలో వైసీపీ లీడ్ లో ఉంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేపట్టనున్నారు. చిత్తూరు కార్పొరేషన్ యాభై డివిజన్లలో 37 వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ లోని యాభై వార్డుల్లో 22 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక్కడ మరో నాలుగు వార్డులు గెలుచుకుంటే వైసీపీ పరమయినట్లే. దీంతో 11 కార్పొరేషన్లలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు వైసీపీ విజయం సాధించినట్లే.

Tags:    

Similar News