అక్టోబర్‌ 1న పరిటాల పెళ్లి

Update: 2017-08-26 09:18 GMT

పరిటాల రవి తనయుడు శ్రీరాం పెళ్ళి అక్టోబర్‌ 1న జరగనుంది. ఇటీవలే అనంతపురంకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎస్వీఆర్‌ కుమార్తెతో శ్రీరాం నిశ్చితార్ధం జరిగింది. శనివారం ఉండవల్లిలోని సి.ఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులకు మొదటి వివాహ ఆహ్వాన పత్రికను మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. దివంగత నేత పరిటాల రవీంద్ర ప్రస్తుత మంత్రి పరిటాల సునీతల పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహం మంత్రి స్వగ్రామం వెంకటాపురంలో జ్ఞానతో జరగనుంది

Similar News