నేడు హైదరాబాద్ లో లోక్ మంథన్
హైదరాబాద్ లో నేడు లోక్ మంథన్ కార్యక్రమం జరుగుతుంది. అంతర్జాతీయ జానపద జాతరను నిర్వహించనుున్నారు;
హైదరాబాద్ లో నేడు లోక్ మంథన్ కార్యక్రమం జరుగుతుంది. అంతర్జాతీయ జానపద జాతరను నిర్వహించనుున్నారు. ఈ కార్యక్రమాన్ని శిల్పారామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
1500 కళాకారులు...
దేశ, విదేశాల నుంచి దాదాపు పదిహేను వందల మంది జానపద కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ కళారూపాలను ప్రదర్శించనున్నారు.