అలా నాభాకి మెగా హీరో ఆఫర్ దక్కింది!!
మెగా హీరో వరుణ్ తేజ్ చెల్లి నిశ్చితార్థంలో హడావిడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేసాయి. వరుణ్ సందేశ్ గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ [more]
మెగా హీరో వరుణ్ తేజ్ చెల్లి నిశ్చితార్థంలో హడావిడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేసాయి. వరుణ్ సందేశ్ గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ [more]
మెగా హీరో వరుణ్ తేజ్ చెల్లి నిశ్చితార్థంలో హడావిడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేసాయి. వరుణ్ సందేశ్ గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ ఓ బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమాకి కమిట్ అయ్యాడు. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమా కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది. కరోనా లాక్ డౌన్ అయినా వరుణ్ తేజ్ జిమ్ లో వర్కౌట్స్ చేసుకుంటూ బాక్సింగ్ సినిమా కోసం కష్టపడుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్‌ను వరుణ్ తేజ్ కి జోడిగా తీసుకున్నారు.
అయితే ఇప్పుడు వరుణ్ సినిమా నుండి సాయి మంజ్రేకర్ తప్పకుండా.. తప్పించారో తెలియదు కానీ.. ప్రస్థితం ఈ సినిమా నుండి సాయి మంజ్రేకర్ తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ అయితే సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది ఆనుకున్నారు. అయితే ఇప్పుడు సాయి మంజ్రేకర్ స్థానంలో ఇస్మార్ట్ గర్ల్ నాభ నటేశని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. నాభ నటేశ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినెమా చేస్తుంది. ఇప్పుడు వరుణ్ తో మరో ఆఫర్ పట్టేసింది.