‘పడి పడి లేచే మనసు’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్స్

శర్వానంద్ – సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ ‘పడి పడి లేచే మనసు’ విడుదల రోజు నుండే అన్ని ఏరియాస్ లో [more]

;

Update: 2018-12-30 05:31 GMT
Padi Padi leche manasu review telugu post telugu news
  • whatsapp icon

శర్వానంద్ – సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ ‘పడి పడి లేచే మనసు’ విడుదల రోజు నుండే అన్ని ఏరియాస్ లో నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి నుండి ఈసినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు శర్వా. కానీ ప్రేక్షకులు దీన్ని రిజక్ట్ చేశారు. దారుణమైన ఓపెనింగ్స్ తో ఈసినిమా మొదటి వీక్ కంప్లీట్ చేసుకుంది. మొదటి వీక్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ ఈ చిత్రం 7.10 కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ వివరాలు కింద మీకోసం..

ఏరియా మొదటి వీక్ షేర్ (కోట్లు)
—————— ———————————————–
నైజాం 2.45
సీడెడ్ 0.70
నెల్లూరు 0.25
కృష్ణ 0.40
గుంటూరు 0.58
వైజాగ్ 0.69

ఈస్ట్ గోదావరి 0.38

వెస్ట్ గోదావరి 0.26

1ST వీక్ ఆఫ్ & టీఎస్ షేర్ 5.71
కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా 0.44

ఓవర్సీస్ 0.95
1ST వీక్ వరల్డ్ వైడ్ షేర్ 7.10

Tags:    

Similar News