కోహ్లీతో రిలేషన్ పై తమన్నా స్పందన..!

మన మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజులు తరువాత లైం లైట్ లోకి వచ్చింది. తమన్నా రీసెంట్ గా తనకు, క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న రిలేషన్‌ని [more]

;

Update: 2019-03-02 07:36 GMT
తమన్నా
  • whatsapp icon

మన మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజులు తరువాత లైం లైట్ లోకి వచ్చింది. తమన్నా రీసెంట్ గా తనకు, క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న రిలేషన్‌ని బయటపెట్టింది. 2012 లో తాను కోహ్లి తో కలిసి ఓ యాడ్ చేసానని.. అతడితో కనీసం మాట్లాడలేదని చెప్పింది. తాను పని చేసిన హీరోస్ తో పోల్చుకుంటే కోహ్లి ఎన్నో రెట్లు బెటరని కితాబు ఇచ్చేసింది. కోహ్లితో మాట్లాడని తమన్నా అతడే బెటర్ అని ఎలా చెప్పిందని సినీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. తాను అమెరికా కు చెందిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తల్లో కూడా ఎటువంటి నిజం లేదని చెప్పింది. కోహ్లికి అనుష్క శర్మతో రిలేషన్ ఏర్పడక ముందు తమన్నాతో డేటింగ్‌ చేసాడని ఆ మధ్య బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. వాటికి వీరు స్పందించలేదు. లేటెస్ట్ గా ఫేమస్లీ ఫిలిం ఫేర్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా దీనిపై నోరు విప్పింది.

Tags:    

Similar News