టెన్త్ పరీక్షల రద్దుపై హైకోర్టులో పిటీషన్

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని, ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ [more]

;

Update: 2021-04-29 01:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని, ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతివాదులుగా పిటీషనర్లు పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలోనే ఈ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News