మండలికి చేరుకున్న ఏజీ

శాసనమండలికి అడ్వొకేట్ జనరల్ చేరుకున్నారు. సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ వాదిస్తుంది. ఆ అవసరం లేదని వైసీపీ డిమాండ్ [more]

Update: 2020-01-22 14:23 GMT

శాసనమండలికి అడ్వొకేట్ జనరల్ చేరుకున్నారు. సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ వాదిస్తుంది. ఆ అవసరం లేదని వైసీపీ డిమాండ్ చేస్తుంది. దీంతో దీనిపై సందిగ్దతను తొలగించేందుకు ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ ను పిలిపించింది. అడ్వొకేట్ జనరల్ సూచనలతో శాసనమండలి ఛైర్మన్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో రెండు పార్టీలు అడ్వకేట్ జనరల్ ఇచ్చే సూచనల కోసం వెయిట్ చేస్తున్నాయి.

Tags:    

Similar News