టీఆర్ఎస్ ఎంపీకి కరోనా
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయన కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ఇటీవల చిరంజీవి, రామ్ చరణ్ [more]
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయన కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ఇటీవల చిరంజీవి, రామ్ చరణ్ [more]
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయన కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ఇటీవల చిరంజీవి, రామ్ చరణ్ లను కూడా కలిశారు. చిరంజీవికి కరోనా సోకడంతో సంతోష్ కుమార్ కూడా వైద్య పరీక్షలు చేయించకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల చిరంజీవి, నాగార్జునలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సయితం కలిశారు. వరద బాధితులకు చెక్కులు ఇచ్చే సందర్భంలో కలిశారు. దీంతో కేసీఆర్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.