సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆళ్ల

గుంటూరు జిల్లాలో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అక్రమ నిర్మాణమంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ భూమిని పార్టీ కార్యాలయం కోసం [more]

Update: 2020-08-28 02:33 GMT

గుంటూరు జిల్లాలో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అక్రమ నిర్మాణమంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ భూమిని పార్టీ కార్యాలయం కోసం అక్రమంగా భూమిని కేటాయించిందనిఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. వాగు పోరంబోకుకు సంబంధించిన స్థలాన్ని కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని ఆళ్ల తన పిటీషన్ లో పేర్కొన్నారు. నిర్మాణం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. హైకోర్టుకు వెళ్లినా దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదన్నారు.

Tags:    

Similar News