బాబుకు అంబటి వార్నింగ్
ీరాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయన నివాసంలోకి వరద నీరువస్తుందని ఖాళీ చేయమనడం తప్పా అని అంబటి రాంబాబు [more]
;
ీరాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయన నివాసంలోకి వరద నీరువస్తుందని ఖాళీ చేయమనడం తప్పా అని అంబటి రాంబాబు [more]
ీరాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయన నివాసంలోకి వరద నీరువస్తుందని ఖాళీ చేయమనడం తప్పా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. వరద నీటితో ఆయన నివాసం మునిగిపోతున్నా మొండిపట్టుదలతో అక్కడే ఉండటం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. లేకుంటే ప్రకృతి ప్రకోపానికి చంద్రబాబు బలికావాల్సి వస్తుందని అంబటి రాంబాబు హెచ్చరించారు.