ఏపీలో పెరుగుతున్న కేసులు.. పదివేలకు తగ్గకుండా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 10,376 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజుకు పదివేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 10,376 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజుకు పదివేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 10,376 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజుకు పదివేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 68 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 1,38,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,329 మంది ఆంధ్రప్రదేశ్ లో మృతి చెందారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 60,969గా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 75,720 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.