ఏపీలో మరో సీబీఐ విచారణ

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధానంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ లో 700 కోట్ల [more]

;

Update: 2020-06-11 12:09 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధానంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ లో 700 కోట్ల అవినీతి జరిగినట్లు మంత్రి వర్గ ఉపసంఘం గుర్తించింది. దీంతో పాటు చంద్రన్న తోఫా, కానుకల పథకాల్లోనూ రెండు వందల కోట్ల అవినీతి జరిగినట్లు ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. నివేదికను మంత్రివర్గ సమావేశంలో ఉపసంఘం జగన్ కు అందించింది. దీనిపై మంత్రి వర్గంలో చర్చించిన జగన్ వీటిపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

Tags:    

Similar News