ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ప్రమోషన్
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పదోన్నతి కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మి ప్రస్తుతం పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్య [more]
;
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పదోన్నతి కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మి ప్రస్తుతం పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్య [more]
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పదోన్నతి కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మి ప్రస్తుతం పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవలే శ్రీలక్ష్మి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటేషన్ పై బదిలీ అయ్యారు. అయితే శ్రీలక్ష్మికి ఇచ్చిన ప్రమోషన్ ఆమెపై ఉన్న కేసులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.