బ్రేకింగ్ : తెలంగాణకు మరో షాకిస్తూ ఏపీ సర్కార్ లేఖ

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడంపై అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం [more]

Update: 2021-08-30 06:42 GMT

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడంపై అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్తు ఉత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం తాజా లేఖలో కోరింది. ఉమ్మడి ప్రాజెక్టులలో అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి చేయాలని తన లేఖలో తెలిపింది. తెలంగాణ వాదన పూర్తిగా అసంబద్ధమని పేర్కొంది.

Tags:    

Similar News