ఏపీలో ఆగని కరోనా…రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంది ఒక్కరోజులోనే మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంది ఒక్కరోజులోనే మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంది ఒక్కరోజులోనే మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 589 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,763 గా ఉంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 22,260 వరకూ ఉన్నాయి. ఒక్కరోజులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించాలని కలెక్టర్ నిర్ణయించారు.