నేడు పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ లోజరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏప్రిల్ 10వ తేదీన పరిషత్ ఎన్నికలు జరిగాయి. అయితే న్యాయస్థానంలో కేసులు ఉండటంతో [more]
;
ఆంధ్రప్రదేశ్ లోజరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏప్రిల్ 10వ తేదీన పరిషత్ ఎన్నికలు జరిగాయి. అయితే న్యాయస్థానంలో కేసులు ఉండటంతో [more]
ఆంధ్రప్రదేశ్ లోజరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏప్రిల్ 10వ తేదీన పరిషత్ ఎన్నికలు జరిగాయి. అయితే న్యాయస్థానంలో కేసులు ఉండటంతో ఫలితాలను నిలిపివేశారు. ఈరోజు హైకోర్టులో పరిషత్ ఎన్నికలపై విచారణ జరగనుంది. నేడు కోర్టు తీర్పుననుసరించి ఫలితాలను వెల్లడించే అవకాశముంటుంది. పోలింగ్ జరిగి పది రోజులు గడుస్తున్నా ఫలితాలు తేలక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.