Roja : రోజా కూతురంటే అంతే మరి
వైసీపీ ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. యూకే మ్యాగ్ జైన్ ఇన్ ఫ్లూయన్సర్ కవర్ పైజీపై అన్షు మాలిక ఫొటోను ప్రచురించారు. [more]
;
వైసీపీ ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. యూకే మ్యాగ్ జైన్ ఇన్ ఫ్లూయన్సర్ కవర్ పైజీపై అన్షు మాలిక ఫొటోను ప్రచురించారు. [more]
వైసీపీ ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. యూకే మ్యాగ్ జైన్ ఇన్ ఫ్లూయన్సర్ కవర్ పైజీపై అన్షు మాలిక ఫొటోను ప్రచురించారు. ఎంటర్ ప్రెయిన్యూర్ గా, ప్రోగ్రామర్ గా సమాజ హితం కోసం పనిచేస్తున్నందున సూపర్ స్టార్ అవార్డుకు అన్షు మాలిక ను ఎంపిక చేశారు. దీనిపై అన్షు మాలిక స్పందిస్తూ తన కలనెరవేరిందని చెప్పారు. కొద్ది రోజుల క్రితం బర్న్ అచీవర్ మ్యాగ్ జైన్ కవర్ పైజీపై కూడా క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు మాలికను ఎంపిక చేసి ఆమె ఫొటోను ముద్రించారు. దీనిపట్ల రోజా ఆనందం వ్యక్తం చేశారు.