ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ

ఈ నెల 29 వతేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతంపై [more]

Update: 2021-04-28 01:04 GMT

ఈ నెల 29 వతేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతంపై చర్చ జరగనుంది. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై కూడా మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది. కేసుల సంఖ్య పెరగకుండా లాక్ డౌన్ వంటి చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది. రెమిడిసివర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కొరత వంటి అంశాలపై కూడా ఏపీ కేబినెట్ చర్చించనుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది.

Tags:    

Similar News