ఏపీ నుంచి రాకపోకలు ఇక సులువు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో రాకపోకలను సులభతరం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పందన వెబ్ సైట్ ద్వారా ఆటోమేటిక్ ద్వారా ఇ పాస్ జారీ అయ్యేలా [more]

;

Update: 2020-08-01 06:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాకపోకలను సులభతరం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పందన వెబ్ సైట్ ద్వారా ఆటోమేటిక్ ద్వారా ఇ పాస్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. రేపటి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఇప్పటి వరకూ ఏపీలోకి అనుమతి కావాలంటే ఈపాస్ తప్పనిసరి. వారి అవసరాలను బట్టి ఈపాస్ లను ప్రభుత్వం జారీ చేస్తూ వచ్చింది. కానీ రేపటి నుంచి ఆటోమేటిక్ గా అందరికీ ఈపాస్ లభ్యమవుతుంది. చెక్ పోస్టుల వద్ద ఈపాస్ ను చూపిస్తే ఏపీలోకి అనుమతిస్తారు. స్పందన వెబ్ సైట్ ద్వారా ఆటోమేటిక్ ఈ పాస్ లభంచనుంది.

Tags:    

Similar News