ఏపీకి తెలంగాణా నుంచి వెళ్లాలంటే ఇక హైరిస్క్
ఆ రెండు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే ఆంక్షలను మరింత కఠినతరం చేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించింది. తెలంగాణ, [more]
;
ఆ రెండు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే ఆంక్షలను మరింత కఠినతరం చేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించింది. తెలంగాణ, [more]
ఆ రెండు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే ఆంక్షలను మరింత కఠినతరం చేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుంచి వచ్చే వారికి సరిహద్దు చెక్ పోస్టుల వద్ద స్వాబ్ టెస్ట్ లను తప్పని సరి చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ రాష్ట్రాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ కు తరలించాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.