బ్రేకింగ్ : సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అర్థాంతరంగా [more]
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అర్థాంతరంగా [more]
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అర్థాంతరంగా ఎన్నికలను వాయిదా వేశారని సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఎన్నికలను యధాతధంగా జరపాలంటూ ఏపీ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రేపు దీనిపై విచారించే అవకాశముంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.