సినిమా టిక్కెట్లు, మద్యం ధరలే బాబుకు కన్పిస్తున్నాయా?

చంద్రబాబుకు సినిమా టిక్కెట్లు, మద్యం ధరలు ఎక్కువగా కన్పిస్తున్నాయని మంత్రి అప్పలరాజు అన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ రెండు తప్ప పెరిగిన పెట్రోలు, [more]

Update: 2021-04-12 01:43 GMT

చంద్రబాబుకు సినిమా టిక్కెట్లు, మద్యం ధరలు ఎక్కువగా కన్పిస్తున్నాయని మంత్రి అప్పలరాజు అన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ రెండు తప్ప పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించడం లేదని అప్పలరాజు విమర్శించారు. బలహీన వర్గాలంటే చంద్రబాబుకు, లోకేష్ కు చిన్న చూపు అని అప్పలరాజు అన్నారు. వారికి వైద్యులన్నా గౌరవం లేదని, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అప్పలరాజు అన్నారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్ కల్యాణ్ కు రుచిగా ఉన్నట్లుందని అప్పలరాజు ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News