నేడు అసదుద్దీన్ ఒవైసీ కర్నూలులో పర్యటన
నేడు కర్నూలు జిల్లాలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పర్యటించనున్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేస్తున్న ఎంఐఎం [more]
నేడు కర్నూలు జిల్లాలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పర్యటించనున్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేస్తున్న ఎంఐఎం [more]
నేడు కర్నూలు జిల్లాలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పర్యటించనున్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా అసదుద్దీన్ ఒవైసీ పర్యటించనున్నారు. విజయవాడ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పలు వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల గెలుపు కోసం అసదుద్దీన్ ఒవైసీ నేడు కర్నూలులో ప్రచారం చేయనున్నారు.