రాబోయే రోజుల్లో జగన్ కు అన్నీ కష్టాలే

రాబోయే రోజుల్లో జగన్ కు అన్నీ కష్టాలేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏపీలో హిందుత్వం రోజురోజుకూ బలపడుతుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఏపీలో దేవాలయాలపై దాడులు [more]

Update: 2021-03-07 02:26 GMT

రాబోయే రోజుల్లో జగన్ కు అన్నీ కష్టాలేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏపీలో హిందుత్వం రోజురోజుకూ బలపడుతుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఏపీలో దేవాలయాలపై దాడులు వెనక హిందుత్వ వాదులే ఉన్నారని ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. హిందుత్వ వాదాన్ని ఏపీలో బీజేపీ బలంగా తీసుకెళ్లగలుగుతుందన్నారు. జగన్ దానిని నిరోధించే ప్రయత్నం చేయలేకపోతే రాబోయే రోజుల్లో జగన్ కు కష్టాలు తప్పవని అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు

Tags:    

Similar News