ముందు చూపు లేకపోవడం వల్లనే….?

కేంద్ర ప్రభుత్వంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అసదుద్దీన్ ఒవైసీ [more]

Update: 2021-04-27 01:22 GMT

కేంద్ర ప్రభుత్వంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముందుచూపు లేకపోవడం వల్లనే కరోనా వైరస్ దేశంతో విపరీతీంగా పెరిగిందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. కనీసం కరోనా వైరస్ మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఇపట్లో కరోనా పోదని ఆయన అన్నారు. ఎంతకాలం ఉంటుందో చెప్పలేమన్నారు.

Tags:    

Similar News