ఆ జీవోపై అశోక్ గజపతి రాజు
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టులో [more]
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టులో [more]
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. మాన్సాస్ ట్రస్ట ఛైర్మన్ గా సంచయిత గజపతిరాజు, వ్యవస్థాపక సభ్యులుగా ఊర్మిళా గజపతిరాజు, ఆర్వీ సునీత ప్రసాద్ లను నియమిస్తూ జారీ చేసిన జీవో నియమ నిబంధనలకు విరుద్ధమని అశోక్ గజపతి రాజు తన పిటీషన్ లో పేర్కొన్నారు. ట్రస్ట్ కు ఛైర్మన్ గా కుటుంబంలో పెద్దవాడైన పురుషుడే ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టిందని పిటీషన్ లో పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు నియామకంలో ప్రభుత్వ జోక్యం సరికాదని ఆయన పేర్కొన్నారు.