అశోక్ కు షాకిచ్చిన సర్కార్
రామతీర్థం దేవస్థానం ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తప్పించింది. రామతీర్థంలో జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రామతీర్థం దేవాలయంతో [more]
రామతీర్థం దేవస్థానం ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తప్పించింది. రామతీర్థంలో జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రామతీర్థం దేవాలయంతో [more]
రామతీర్థం దేవస్థానం ధర్మకర్త హోదా నుంచి అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తప్పించింది. రామతీర్థంలో జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రామతీర్థం దేవాలయంతో పాగు పక్కనే ఉన్న పైడితల్లి, మందపల్లి ఆలయాల ధర్మకర్త హోదా నుంచి కూడా అశోక్ గజపతి రాజును తప్పించారు. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రామతీర్థంలో జరిగిన ఘటనపై ఇప్పటికే ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.