అశోక్ గజపతిరాజు లో ఆ అసహనం ఎందుకు?

టీడీపీ సీనీయర్ నేత అశోక్ గజపతిరాజు మహిళపై చేయి చేసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఎప్పుడూ మౌనంగా ఉంటే అశోక్ గజపతిరాజుకు ఏమయిందని కేంద్ర నాయకత్వం ఆరాతీసినట్లు తెలిసింది. [more]

Update: 2021-03-09 00:46 GMT

టీడీపీ సీనీయర్ నేత అశోక్ గజపతిరాజు మహిళపై చేయి చేసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఎప్పుడూ మౌనంగా ఉంటే అశోక్ గజపతిరాజుకు ఏమయిందని కేంద్ర నాయకత్వం ఆరాతీసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళుతున్న అశోక్ గజపతిరాజు తనపై పూలు జల్లుతున్న మహిళలపై చేయిచేసుకున్నారు. పార్టీ కార్యకర్త పైనే చేయి చేసుకోవడంతో అక్కడ ఉండే నేతలు సయితం నిశ్చేష్టులయ్యారు. దీనిపై అశోక్ గజపతిరాజుతో పార్టీ పెద్దలు మాట్లాడినట్లు తెలిసింది.

Tags:    

Similar News