సింహాచలాన్ని దర్శించుకున్న అశోక్ గజపతి రాజు
సింహాచలం దేవస్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సందర్శించారు. సింహాచలం దేవస్థానం ఛైర్మన్ గా తిరిగి నియమితులు కావడంతో ఆయన దేవాలయానికి వచ్చారు. హైకోర్టు [more]
సింహాచలం దేవస్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సందర్శించారు. సింహాచలం దేవస్థానం ఛైర్మన్ గా తిరిగి నియమితులు కావడంతో ఆయన దేవాలయానికి వచ్చారు. హైకోర్టు [more]
సింహాచలం దేవస్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సందర్శించారు. సింహాచలం దేవస్థానం ఛైర్మన్ గా తిరిగి నియమితులు కావడంతో ఆయన దేవాలయానికి వచ్చారు. హైకోర్టు తీర్పుతో అశోక్ గజపతిరాజు తిరిగి సింహాచలం దేవస్థానం ఛైర్మన్ గా నియమితులయ్యారు. అశోక్ గజపతి రాజు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.