బ్రేకింగ్ : అవుకులో టెన్షన్…టెన్షన్
బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. అవుకు ప్రాంతంలో వైెసీపీ కార్యకర్తలు టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని, దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ [more]
;
బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. అవుకు ప్రాంతంలో వైెసీపీ కార్యకర్తలు టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని, దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ [more]
బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. అవుకు ప్రాంతంలో వైెసీపీ కార్యకర్తలు టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని, దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బి.సి. జనార్థన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలుగుదేశంనేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీంతో్ బీసీ జనార్థన్ రెడ్డి అవుకు పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలతో కలసి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.