Botsa : సోము ఆయన స్నేహితుడిలాగే
మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుకు కూడా ఆయన స్నేహితుడిలాగే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ [more]
;
మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుకు కూడా ఆయన స్నేహితుడిలాగే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ [more]
మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుకు కూడా ఆయన స్నేహితుడిలాగే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని అన్నారు. పట్టణ ప్రాంతంలో యూజర్ ఛార్జిల కింద రూ.350 కోట్లు వసూలయిందని బొత్స సత్యనారాయణ అన్నారు. క్లాప్ కార్యక్రమంలో పెడుతునన ఖర్చంతా ప్రజల భాగస్వామ్యంతో సేకరించిందేనని చెప్పారు. క్లాప్ కార్యక్రమానికి, కేంద్రం నిధులతో సంబంధం లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.