బ్రేకింగ్ : రాజధాని కేసు విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో రాజధాని మార్పు కేసు విచారణకు వచ్చింది. ఈ కేసును బుధవారం నాటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వేరే బెంచ్ కు బదలాయిస్తూ [more]
సుప్రీంకోర్టులో రాజధాని మార్పు కేసు విచారణకు వచ్చింది. ఈ కేసును బుధవారం నాటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వేరే బెంచ్ కు బదలాయిస్తూ [more]
సుప్రీంకోర్టులో రాజధాని మార్పు కేసు విచారణకు వచ్చింది. ఈ కేసును బుధవారం నాటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వేరే బెంచ్ కు బదలాయిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులపై స్టే విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు రాజధానుల బిల్లుల అంశం వచ్చే బుధవారం నాటికి వాయిదా వేసింది.