బ్రేకింగ్ : కేంద్ర మాజీ మంత్రిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు

కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వ్యయాన్ని సమర్పించని ప్రజాప్రతినిధులపై చర్యలకు దిగింది. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పై మూడేళ్ల పాటు [more]

Update: 2021-06-23 13:43 GMT

కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వ్యయాన్ని సమర్పించని ప్రజాప్రతినిధులపై చర్యలకు దిగింది. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పై మూడేళ్ల పాటు అనర్హత వేటువేసింది. 2019 ఎన్నికలకు సంబంధించి బలరాం నాయక్ ఎన్నికల కమిషన్ కు ఎన్నికల ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేత బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

Tags:    

Similar News