పరిశీలనలో ఉందన్న కేంద్ర ప్రభుత్వం

కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని [more]

Update: 2021-08-05 04:22 GMT

కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని చెప్పింది. కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే విషయంపై మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమయ్యాయని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

Tags:    

Similar News