నిమ్మగడ్డకు చంద్రబాబు మరో లేఖ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను అధికారులు అనేక చోట్ల [more]
;
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను అధికారులు అనేక చోట్ల [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను అధికారులు అనేక చోట్ల తిరస్కరించారని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వత్తిళ్లతో 33 పంచాయతీల్లో నామినేషన్లను అధికారులు తిరస్కరించారని, తిరస్కరణకు కారణాలను కూడా అధికారులు తెలపడం లేదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నిమ్మగడ్డకు రాసిన లేఖలో కోరారు.