పట్టు నిలుపుకున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్ట అధినేత చంద్రబాబు తన సొంత గ్రామంలోపట్టు నిలుపుకున్నారు. నారావారాపల్లి గ్రామం కందులవారి పంచాయతీ పరిధిలో ఉంది. ఇది చంద్రబాబు స్వగ్రామం కావడంతో ఇక్కడ ఎవరిది [more]

;

Update: 2021-02-22 01:08 GMT

తెలుగుదేశం పార్ట అధినేత చంద్రబాబు తన సొంత గ్రామంలోపట్టు నిలుపుకున్నారు. నారావారాపల్లి గ్రామం కందులవారి పంచాయతీ పరిధిలో ఉంది. ఇది చంద్రబాబు స్వగ్రామం కావడంతో ఇక్కడ ఎవరిది గెలుపన్న ఉత్కంఠ నెలకొంది. అయితే టీడీపీ మద్దతుదారు లక్ష్మి గెలుపొందారు. లక్ష్మి 560 ఓట్ల తేడాతో ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో దారుణ ఓటమిని చవిచూసిన టీడీపీ నారావారాపల్లెను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నారావారాపల్లెలో టీడీపీ మద్దతు దారు గెలుపొందడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Tags:    

Similar News