రెండో రోజు కుప్పంలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహంలో బస చేశారు. సమస్యలపై ప్రజల నుంచి [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహంలో బస చేశారు. సమస్యలపై ప్రజల నుంచి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహంలో బస చేశారు. సమస్యలపై ప్రజల నుంచి చంద్రబాబు వినతులను స్వీకరిస్తున్నారు. చంద్రబాబుకు వినతులు సమర్పించేందుకు కుప్పం ప్రజలు పెద్దయెత్తున ప్రజలు ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకుంటున్నారు. ఆ తర్వాత రామకుప్పం మండల కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.