మళ్లీ తిరుపతికి చంద్రబాబు
ఈ నెల 5వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తిరుపతికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతి, చిత్తూరు [more]
;
ఈ నెల 5వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తిరుపతికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతి, చిత్తూరు [more]
ఈ నెల 5వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తిరుపతికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇటీవలే తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో మరోసారి ఆయన తిరుపతి పర్యటన ప్రాధాన్యతం సంతరించుకుంది.