నేడు చంద్రబాబు కర్నూలు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొొరేషన్ పరిధిలో ప్రచారం [more]

;

Update: 2021-03-04 00:40 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొొరేషన్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు. అలాగే వివిధ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన రోడ్ షోల్లో చంద్రబాబు పాల్గొంటారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు చేజిక్కించుకోవాలని చంద్రబాబు పర్యటిస్తున్నారు.

Tags:    

Similar News