కలిసికట్టుగా లేకుంటే అంతే.. బెజవాడ నేతలకు బాబు వార్నింగ్
చిన్న విషయాలను పెద్దవి చేసి చూడవద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు హితవు పలికారు. విజయవాడ రోడ్ షోలో ఆయన నేతలకు క్లాస్ పీకారు. కలసి లేకపోతే ప్రజలు [more]
;
చిన్న విషయాలను పెద్దవి చేసి చూడవద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు హితవు పలికారు. విజయవాడ రోడ్ షోలో ఆయన నేతలకు క్లాస్ పీకారు. కలసి లేకపోతే ప్రజలు [more]
చిన్న విషయాలను పెద్దవి చేసి చూడవద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు హితవు పలికారు. విజయవాడ రోడ్ షోలో ఆయన నేతలకు క్లాస్ పీకారు. కలసి లేకపోతే ప్రజలు కూడా తమను గెలిపించరన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. పార్టీలో అంతర్గతంగా చర్చించవలసిన విషయాలను బయట పెట్టి పార్టీ పరువును బజారున పడేయవద్దని చంద్రబాబు బెజవాడ నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు.