కావాలనే రెచ్చగొడుతున్నారు
కృష్ణా జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రలు కలసి కూర్చుని చర్చించుకోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఇద్దరూ కూర్చునేందుకు ఇష్టం లేకపోతే అపెక్స్ కమిటీ ద్వారా అయినా [more]
;
కృష్ణా జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రలు కలసి కూర్చుని చర్చించుకోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఇద్దరూ కూర్చునేందుకు ఇష్టం లేకపోతే అపెక్స్ కమిటీ ద్వారా అయినా [more]
కృష్ణా జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రలు కలసి కూర్చుని చర్చించుకోవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఇద్దరూ కూర్చునేందుకు ఇష్టం లేకపోతే అపెక్స్ కమిటీ ద్వారా అయినా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కృష్ణా జలాల వివాదాలను తెరమీదకు తీసుకు వచ్చారని, టీడీపీ నేతలతో జరిగిన ఒక సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.