తెలుగుదేశం కాదు… తెలుగు అకాడమీ అది
తెలుగు అకాడమి పేరును మార్చడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీని తెలుగుదేశం అకాడమీ అనుకుని మార్చారేమో అని చంద్రబాబు [more]
;
తెలుగు అకాడమి పేరును మార్చడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీని తెలుగుదేశం అకాడమీ అనుకుని మార్చారేమో అని చంద్రబాబు [more]
తెలుగు అకాడమి పేరును మార్చడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీని తెలుగుదేశం అకాడమీ అనుకుని మార్చారేమో అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలుగు ను కేజీ నుంచి పీజీ వరకూ దూరం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసే తెలుగు అకాడమీని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.