నిమ్మగడ్డ కు మరో లేఖ.. వారిని బయటకు పంపాలంటూ?

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో బయట వ్యక్తులను పంపించేయాలని చంద్రబాబు తన లేఖలో [more]

;

Update: 2021-02-17 04:04 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో బయట వ్యక్తులను పంపించేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో బయట వ్యక్తులు ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులను చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ అదనపు బలగాలను వినియోగించాలని చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. కౌంటింగ్ లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News