తాము అందుకు వ్యతిరేకం కాదు

ఇంగ్లీష్ మీడియంకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మాతృభాషను చంపేందుకు [more]

;

Update: 2021-02-21 04:46 GMT

ఇంగ్లీష్ మీడియంకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మాతృభాషను చంపేందుకు ప్రయత్నిస్తుందని చంద్రబాబు తెలిపారు. మాతృభాష ఇతర భాషలను నేర్చుకోవడానికి పునాది వంటిదని చంద్రబాబు చెప్పారు. మాతృభాషను లేకుండానే చేయాలనుకోవడం దురదృష్టకరమని చెప్పారు. ఏ భాషలో చదవాలన్నది తల్లిదండ్రులకు, విద్యార్థులకు వదిలేయాలన్నదే తమ అభిప్రాయమని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News